ICC Cricket World Cup 2019 : Lasith Malinga Advises MS Dhoni On Retirement Plans ! | Oneindia Telugu

2019-07-05 1

ICC Cricket World Cup 2019:MS Dhoni’s form in the ongoing Cricket World Cup 2019 has been patchy. There have been calls for retirement from various quarters and there have been hints that he might hang his boots after the tournament.
#icccricketworldcup2019
#indvsl
#msdhoni
#rohitsharma
#viratkohli
#lasithmalinga
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia


భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్‌, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తారంటూ వస్తోన్న వార్తలపై శ్రీలంక బౌలింగ్ తురుఫుముక్క, స్పీడ్‌స్టర్ లసిత్ మలింగ ప్రతికూలంగా స్పందించారు. ఇప్పుడిప్పుడే ధోనీకి క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ధోనీ.. ఇంకో ఏడాది లేదా రెండేళ్ల పాటు అవలీలగా క్రికెట్ ఆడగలడని మలింత అభిప్రాయపడ్డారు.